jantha garage movie shooting in claimax scenes at hyderabad

Jantha garage movie shooting in claimax scenes at hyderabad

jr ntr, jantha garage, jr ntr and samantha, koratala siva movies, koratala siva next, janatha garage movie, koratala siva and jr ntr, jr ntr jantha garage, mohanlal telugu movie, mohanlal movie

jr ntr and samantha acting jantha garage movie shooting completing very fast. the claimax scenes are now shooting at hyderabad

జనతాగ్యారేజ్ మూవీ న్యూస్..!

Posted: 06/28/2016 12:46 PM IST
Jantha garage movie shooting in claimax scenes at hyderabad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. దీనికోసం స్పెషల్ గా ఫైటర్స్ ని ముంబాయి నుంచి తెప్పించి మరీ తెరకెక్కిస్తున్నారట. మోహన్ లాల్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత పాటలకోసం ఫారిన్ వెళ్లనుంది చిత్రయూనిట్. ఫారిన్ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమా ఆడియో రిలీజ్ చేస్తారు. ఈ సినిమాని ఆగష్టు 12వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఉన్నిముకుందన్,  దేవయాని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  samantha  nithya menon  koratala siva  mohanlal  janatha garage movie  

Other Articles