megastar chiru 150th movie shooting celebrations

Megastar chiru 150th movie shooting celebrations

megastar 150th movie, megastar makeup, megastar shooting, chiru movie shooting, v v vinayak direction, vinayak working stills, chiru working on sets, varun teja, sai dharam teja, upasana producer, allu aravind

megastar chiru 150th movie shooting started. in this location the whole team celebrate fristday of shooting.

మెగా డే అదిరింది...!

Posted: 06/24/2016 11:41 AM IST
Megastar chiru 150th movie shooting celebrations

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి రోజే సెట్ లో సందడి నెలకొంది. కుర్రహీరోలు సైతం సెట్ లోకి వచ్చి సందడి చేశారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా అభిమానుల కోరికను తీర్చుతూ గురువారం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ రెగ్యులర్ షూటింగ్ తొలిరోజును మెగా ఫ్యామిలీ సభ్యులందరూ దరిదాపు విచ్చేసి టీమ్ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతోన్న ఈసినిమా తొలిరోజు షూటింగ్ ని పురస్కరించుకొని చిరంజీవి చేత కేక్ కట్ చేయించింది కోడలు ఉపాసన. వరుణ్ తేజ, సాయిధరమ్, అల్లు అరవింద్ తదితరులు తొలిరోజు షూటింగ్ కి వచ్చి సందడి చేశారు.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar chiru  chiru 150th movie  v v vinayak  katti remake  chiru movie shooting  

Other Articles