కిలాడీ హీరోయిన్ ఫోటోలతో మైండ్ బ్లాక్ | Nimrat Kaur sizzles in a bikini on her recent vacation

Nimrat kaur sizzles in a bikini on her recent vacation

Actress Nimrat Kaur, Nimrat Kaur bikini, Lake Cheakamus Nimrat Kaur, bollywood aunty bikini pics, నిమ్రతా బికినీ, అక్షయ్ హీరోయిన బికినీ ఫోటోలు, బాలీవుడ్ ఆంటీ బికినీ, బికినీ లతో ఆంటీ రచ్చ, తెలుగు వార్తలు, బాలీవుడ్ వార్తలు, తాజా వార్తలు, entertainment, bollywood news

Actress Nimrat Kaur was traveling in Canada and, when she came to the picturesque Lake Cheakamus, she suddenly felt like a swim. She jumped in, wearing a bikini she happened to have handy and posted the pictures on Instagram on Monday, since when she has been trending.

కిలాడీ హీరోయిన్ బికినీతో మైండ్ బ్లాక్

Posted: 06/23/2016 10:18 AM IST
Nimrat kaur sizzles in a bikini on her recent vacation

బాలీవుడ్ లో ఎక్స్ పోజింగ్ కల్చర్ కొందరికి కలిసి వస్తే, మరికొందరికీ తేడా కొట్టేస్తుంది. అయితే ఎటువంటి హాట్ ప్రదర్శన చేయకుండానే వచ్చిన నిమ్రతా కౌర్ లాంటి వాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం ఆశ్చర్యకరమే. 34 ఏళ్ల వయసులో ఉన్న ఈ ఎన్నారై మోడల్ బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్ కుమార్ ఎయిర్ లిఫ్ట్ తో పాపులర్ అయ్యింది. అంతకు ముందు లంచ్ బాక్స్ లాంటి చిత్రాల్లో ఆమె నటించిందది కూడా.

అయితే ఆ రెండింటిలోనూ ఆంటీ టైప్ క్యారెక్టర్ లో అలరించింది నిమ్రత్ కౌర్. దీంతో చాలా పద్ధతి గత క్యారెక్టర్లోనే ఆమె సూటవుతుందని అంతా అనుకున్నారు. ఆపైన ఆమె చేసిన ఫోటో షూట్ లు చూసి నోళ్లు వెళ్లబెట్టామనుకోండి. ఇక ఇప్పుడు ప్రస్తుతం చేతిలో సినిమాలేం లేకపోవటంతో ఫ్రెండ్స్ తో వేకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. అయితే మాకేంటి అంటారా? ఆ ఫోటోలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది.

గ్రీనరీ ఏరియాలో.. అతి చల్లగా ఉండే వాటర్ లో బికినీలతో దిగిన ఫోటోలు అప్ లోడ్ చేసింది. పైగా టూ పీస్ బికినీ లోనే ఆ కోల్డ్ వాటర్ లో స్విమ్మింగ్ చేసేసింది గత రెండు రోజులుగా సోషల్ మీడియలో ఈ ఫోటోలను షేర్ తరిస్తున్నారు ఆమె అభిమానులు. రీల్ లైఫ్ లో పద్ధతిగా కనిపించే ఈ ముదురు ఆంటీ రియల్ లైఫ్ లో మాత్రం ఈ రేంజ్ లో ఎంజాయ్ మెంట్ చేస్తుందా అని షాకవుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Nimrat Kaur  NimratKaur bikini  

Other Articles