nani gentle man movie collections huge in overseas

Nani gentle man movie collections huge in overseas

nani, nani hero, indraganti mohana krishna, mohana krishna indraganti, mohan krishna director, director indraganti, actress nivedha , nividha, surabhi

hero nani recently released gentleman movie collecting terrific collections in overseas. this is small budgeted movie collecting more money in this year.

మనోడు అక్కడ కుమ్మేస్తున్నాడు...!

Posted: 06/20/2016 03:08 PM IST
Nani gentle man movie collections huge in overseas

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు పోటీగా వస్తున్నాడు చిన్నహీరో నాని. భలే భలే మగాడివోయ్ తో ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లు వసూలు చేసిన నాని ఆ తర్వాత కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా కాస్తంత నిరాశపర్చింది. అయినా కానీ ఓవర్సీస్ లో కుర్రాడికి ఏమాత్రం ఇమేజ్ తగ్గలేదు.

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో తెరకెక్కిన నాని జెంటిల్ మన్ సినిమా ఓవర్సీస్ లో మళ్లీ దూసుకుపోతోంది. తొలివారంలోనే మంచి కలెక్షన్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ అందుకోవడంతో పాటు ఇప్పట్లో వచ్చే సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఓవర్సీస్ లో మళ్లీ నాని రికార్డ్ కలెక్షన్లు వసూలు చేయడం ఖాయమని సినీ ఎనలిస్ట్ లు అంటున్నారు. చిన్న హీరోగా కెరియర్ ని స్టార్ట్ చేసిన నాని ఇప్పుడు ఓవర్సీస్ ని కుమ్మేస్తున్నాడని అంటున్నారు. గతంలో ఇలా తెలుగు ఇండస్ట్రీ నుంచి సోలోగా సత్తా చాటిన వారు లేరని కూడ చెప్తున్నారు.

సురభి, నివితా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ హిట్ టాక్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nani  nividha thomas  nividha malayalam  surabhi  indraganti director  gentleman movie  

Other Articles