hero sunil jakkanna movie teaser released

Hero sunil jakkanna movie teaser released

sunil dance, jakkanna teaser, jakkanna trailer, sunil dance posters, jakanna sunil, sunil in jakkanna movie, sunil upcoming movie, sunil next movies

hero sunil jakkanna movie teaser released. in this movie sunil marked his comedy and energy in dance also. the movie is very prestagious for sunil to hit the movie in many centres.

డ్యాన్స్ లతో కిక్ ఇచ్చిన జక్కన్న...!

Posted: 06/18/2016 01:03 PM IST
Hero sunil jakkanna movie teaser released

కృష్ణాష్టమి చిత్రం తర్వాత సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకొని చేస్తున్నన సినిమా 'జక్కన్న'. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా మన్నారా చోప్రా నటిస్తోంది. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేశారు.

ప్రస్తుతం సరైన హిట్స్ లేని సునీల్ 'జక్కన్న' సినిమాని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకుంటున్నాడు. దానికి తగ్గట్టే టీజర్ లో సునీల్ మార్క్ కామెడీ కనిపించింది. ఈ సారి సినిమాలో డాన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil  hero sunil  comedian sunil  jakkanna movie  jakkanna tariler  

Other Articles