tollywood actress sraddadas acted in porn comedy movie in bollywood

Tollywood actress sraddadas acted in porn comedy movie in bollywood

sradhadas, sraddadas, sraddhados exposing, sradda in bollywood, sraddados next, sradda dos in porn movie, sraddadas movies

tollywood actress sraddadas acted in porn comedy movie in bollywood. in this movie she is show is glamour and exposing. this movie releasing in july 22nd.

ఆమె అందాలకోసం వెయిటింగ్...!

Posted: 06/17/2016 05:42 PM IST
Tollywood actress sraddadas acted in porn comedy movie in bollywood

బాలీవుడ్ యూత్‌ను, ముఖ్యంగా పోర్న్ కామెడీ మూవీ లవర్స్ ని మస్త్ మస్త్‌గా ఎట్రాక్ట్ చేసిన మస్తీ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న సినిమా ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’. పలు తెలుగు సినిమాల్లో నటించిన శ్రద్ధాదాస్ ఈ మస్తీ యూనిట్ తో అలరించనుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల అంతే గ్రాండ్ గా విడుదల చేశారు. ఇంద్రకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.

‘గ్రాండ్ మస్తీ’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో, రితేష్ దేశ్ ముఖ్, వివేక్ ఓబెరాయ్, అఫ్తాబ్ శివదాసని కథానాయకులుగా నటించనున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండగా.. అందులో ఒక హీరోయిన్‌గా శ్రద్ధాదాస్‌ నటించింది. అసలే హాట్ భామకి పెట్టింది పేరు శ్రద్దాదాస్, పైగా పోర్న్ కామెడీ సినిమా, మరి ఈ సినిమాలో శ్రద్దాదాస్ తన అందాలను ఎలా ఆరబోసి ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కుర్రకారు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sraddhados hot  actress sraddhados  sraddados bollywood  great grand masti  

Other Articles