మరోసారి కామెడీకి సిద్ధం..! | allari naresh new movie named selfie raja coming soon

Allari naresh new movie named selfie raja coming soon

allari naresh, allari naresh selfie raja, selfie raja movie, allari naresh upcoming movie, allari naresh new projects, allari naresh movies

allari naresh in tollywood coming as selfie raja movie in this month end. shooting work finished. the film director eswarreddy said this is helarious comedy entertainer.

మరోసారి కామెడీకి సిద్ధం..!

Posted: 06/16/2016 10:52 AM IST
Allari naresh new movie named selfie raja coming soon

అల్లరి న‌రేష్ హీరోగా సుంక‌ర రామ‌బ్రహ్మం స‌మ‌ర్పణ‌లో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఫేమ్ జి.ఈశ్వర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సెల్ఫీరాజా’. చ‌ల‌సాని రామ‌బ్రహ్మం చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఈ చిత్రంలో సెల్ఫీ మానియక్‌గా అల్లరి నరేష్ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను త్వరలో విడుదల చేసి సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  allari naresh cinema  selfie raja  selfie raja movie  dierctor eswar  

Other Articles