robo part 2 movie shooting completed major scenes

Robo part 2 movie shooting completed major scenes

robo 2.0, robo 2, rajanikanth actions, akshay kumar in robo, robo director shankar, shankar dierctor, robo next , robo release, robo shooting action part, robo movie news, robo in kollywood

robo director shankar tweets robo part 2 shooting completed major scenes in 100days. more vfx shooting and action sequences completed by superstar and action hero akshay.

యాక్షన్స్ ఇరగదీసిన రోబో 2.0

Posted: 06/15/2016 10:33 AM IST
Robo part 2 movie shooting completed major scenes

రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న రోబో2.0 వంద రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో రెండు ప్రధాన యాక్షన్ సీన్లతో పాటు క్లైమాక్స్ ను తెరకెక్కించినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు. విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ తోను, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోను క్లైమాక్స్ సీన్లు తీసినట్లు చెప్పాడు. ఈ వంద రోజుల ప్రయాణం చక్కగా సాగిందని ట్వీట్ చేశారు.

దాదాపు 50 శాతం సినిమా పూర్తయిందని తన ట్విట్టర్ అకౌంట్ లో ఆయన పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన రోబో 2.0 సినిమాను నిర్విరామంగా 100 రోజుల పాటు చిత్రీకరించారు.
మార్చి లో అక్షయ్ రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ లో హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యుసర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో ఢిల్లీలోని నెహ్రు స్టేడియంలో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని సీన్స్ చిత్రీకరణ దిగ్విజయంగా జరిగిందని, ఇక రోబో సీన్స్ మరిన్ని తీస్తే సినిమా టాకీపార్ట్ పూర్తి అయిపోతుందని డైరెక్టర్ శంకర్ తెలిపారు.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robo movie  robo part 2  shankar  rajanikanth  akshay kumar  

Other Articles