railakshmi in bollywood julie 2 movie showing in bikini

Railakshmi in bollywood julie 2 movie showing in bikini

railakshmi bikini, railakshmi in julie 2, railakshmi julie, railakshmi in bollywood, railakshmi weithtloss, railakshmi in bollywood beach

railakshmi in bollywood movie julie 2 showing her bikini. she is trying to loos weight and shapping her figure in charechtor of prostitute.

హాట్ ఫిగర్ చూపిస్తోంది...!

Posted: 06/14/2016 01:35 PM IST
Railakshmi in bollywood julie 2 movie showing in bikini

‘జూలీ2’తో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేయబోతోంది సౌత్ బ్యూటీ రాయ్‌లక్ష్మి. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగానే తనను తాను మార్చుకుంటోంది. బికినీ ధరించి నటించే సన్నివేశాల కోసం ఈ అమ్మడు ఏకంగా 10 కిలోల బరువు తగ్గిందట. ఈ వార్త ప్రస్తుతం అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. బికినీలో కనిపిస్తే ఎవరూ పేరు పెట్టేలా ఉండకూడదన్న ఉద్దేశంతో పర్ఫెక్ట్‌ బాడీషేప్‌ కోసం రెండు నెలలు షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి మరీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసిందని సమాచారం.

ఇప్పటికే ‘జూలీ 2’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌లో చాలా బోల్డ్‌గా కనిపించి షాకిచ్చింది రాయ్‌లక్ష్మి. ఇప్పుడు బికినీ కోసమే బరువు తగ్గిందన్న వార్తలతో సినిమాలో ఇంకెంత హాట్‌గా కనిపించనుందోనని సర్వత్రా ఆసక్తి మొదలైంది. కుర్రాళ్లందరూ రాయ్ లక్ష్మీని ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   


ఈ సినిమాతో ఒక్కసారిగా ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ రాయ్ లక్ష్మీ హాట్ ఫిగర్ గా మారిపోయింది. తన షేప్స్ ని క్యారెక్టర్ కి తగ్గట్లుగా మలచుకుంటూ హాట్ సన్నివేశాల్లో కుర్రాళ్లకు సెగలు పుట్టించేందుకు సిద్ధమైపోతోంది.

మరి ఈ జూలీ బాలీవుడ్ లో నెగ్గుకొస్తుందా ? లేదా తిరిగి సౌత్ కొచ్చి ఐటమ్స్ సాంగ్స్ కే పరిమితమవుతుందా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles