సన్నీతో వర్ముకు పడుకునే ఛాన్స్ వస్తే | If RGV Got chance to slept with Sunny leone

If rgv got chance to slept with sunny leone

Sunny Leone, Ram Gopal Varma, RGV, రాంగోపాల్ వర్మ, సన్నీలియోన్

With puzzling face RGV repeated the question 'wake up next to Sunny Leone...' and gave answer in his style, "I will look around for Daniel (Sunny Leone's husband)... that is about to kick me with bat or something."

సన్నీతో వర్మకు పడుకునే ఛాన్స్ వస్తే

Posted: 05/25/2016 08:51 AM IST
If rgv got chance to slept with sunny leone

రోజుకో వివాదంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, పవన్, మహేష్ తో పాటుగా అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యేను హాట్ ఎమ్మెల్యేఅంటూ కామెంట్ చేసిన రాంగోపాల్ వర్మ ఈసారి సన్నీ లియోన్ ను టార్గెట్ గా చేశాడు. ఈసారి సన్నీ లియోన్ తో రాంగోపాల్ వర్మకు ఓ రాత్రి గడిపే చాన్స్ వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు రాము. అది విన్న వాళ్లంతా రాము.. రామూనే అని అనుకుంటున్నారు.

సన్నీ లాంటి అందగత్తే తో పడుకోవడం అంటే లక్ష రాత్రులు కావాలి అని కోరుకునేవారు ఉంటారు కానీ వన్ నైట్ స్టాండ్ ఏంటి అంటూ హేళన చేసాడు తన ట్వీట్ తో. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో సన్నీ తో నిజంగా ఒక రాత్రి పడుకునే చాన్స్ ఒస్తే ఎలా స్పందిస్తారు అని రామూ ని అడిగిన తరవాత రామూ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ‘‘ఆ రాత్రి గడవగానే పొద్దున లేచి ఆ గదిలో డేనియల్ వెబర్ (సన్నీ భర్త) నాకోసం ఏమైనా కాచుకుని ఉన్నాడేమో చూస్తా. అతను నాపై దేంతో ఎలా దాడి చేస్తాడో తెలియదుగా’’ అన్నాడు వర్మ. విశేషం ఏంటంటే.. వర్మ ఇచ్చిన ఆన్సర్ చూసి ట్విట్టర్లో సన్నీ లియోన్ కూడా స్పందించింది. ‘‘హహ సూపర్ సార్’’ అని ట్వీట్ పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles