చిరంజీవికి శత్రువు అతడే | He is the villan for Mega Star Chiranjeevi

He is the villan for mega star chiranjeevi

Mega Star, Chiranjeevi, Chiru, Chirus 150th film, VV Vinayak, Ram Charan, Chiru film, చిరంజీవి, వివి వినాయక్, రాం చరణ్

Mega Star Chiranjeevi's 150th film work is going on. May Chiranjeevi final Jagapathi Babu as his villian.

చిరంజీవికి శత్రువు అతడే

Posted: 05/17/2016 01:42 PM IST
He is the villan for mega star chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నూటయాభైవ సినిమా మీద టాలీవుడ్ మొత్తం చర్చించుకుంటోంది. మెగాస్టార్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెర మీద కనిపించనున్నాడు అన్న ఆతృత అందరిలోనూ ఎక్కువైంది. కాగా ఈ సినిమాను వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్ దీనినిన నిర్మిస్తోంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదాని మీద పెద్ద చర్చే సాగింది. తాజాగా హీరోయిన్ అనుష్కను అనుకుంటున్నారని మాత్రం తెలిసింది. ఈ సినిమాకు చిరంజీవి తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న విలన్ పాత్ర కోసం ఓ యాక్టర్ ను ఫైనల్ అనుకున్నారట.

చిరంజీవి 150వ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు వివి వినాయక్. చిరంజీవి, రాంచరణ్, వివి వినాయక్ లు కలిసి సినిమాలోని ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కత్తి సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా బాలయ్యకు విలన్ జగపతిబాబును అనుకుంటున్నారట. లెజెండ్ సినిమాలో బాలయ్యకు విలన్ గా మారిన జగపతిబాబు.. తర్వాత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లను చాలా బాగా చేస్తున్నారు. దాంతో చిరు సినిమాలో కూడా ఆయననే విలన్ గా పెట్టుకోవాలని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles