సన్నీలియోని ఏంటీ పని..? | Sunny leone took shocking decision

Sunny leone took shocking decision

Sunny Leone, Sunny, Sunny Leone Hot, Sunny Leone shocking news, సన్నీలియోని, సన్నీ

Hot Star Sunny leone took shocking decision. fans shocked with that news, From now onwards sunny did not act in kissing scenes.

సన్నీలియోని ఏంటీ పని..?

Posted: 05/17/2016 09:21 AM IST
Sunny leone took shocking decision

ఇండియాన్ సినిమాలకు మసాలా పర్సంటేజ్ ను బాగా పెంచిన సన్నీలియోన్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తోంది. పోర్న్ సినిమాల నుండి బాలీవుడ్ కు ప్రయాణమైన ఈ హాట్ స్టార్ ఫేట్ మారిపోయింది. వరుస సినామాలతో అమ్మడుకు భలే గిరాకీ ఉంది. బోల్డ్ క్యారెక్టర్లకు ఏమాత్రం నో చెప్పని సన్నీలియోన్ అందాలను నిర్మాతలు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. సన్నీలియోన్ సినిమాలు అంటే మినిమం ఓపెనింగ్స్ తో దూసుకెళుతుంది అన్న నమ్మకం ప్రతి నిర్మాతకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అమ్మడు డిమాండ్. అయితే తాజాగా అమ్మడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

సినిమాల్లోని కొన్ని సీన్లలో హాట్ హాట్ గా కనిపిస్తూ.. అభిమానుల పల్స్ రేట్ ను పెంచే ఈ అమ్మడు ప్రస్తుతం అందాల ప్రదర్శనను తగ్గించింది. ఇప్పుడు ఏకంగా ముద్దు సీన్లకు కూడా నో అంటోంది. ముద్దు సీన్లు చేసేది లేదని.. సినిమా అగ్రిమెంట్ టైంలోనే దీనిపై క్లారిటీ తీసుకుంటానని అంటోంది. సన్నీలియోన్ అంటేనే హాట్.. మరి అందాల ప్రదర్శనలేక, ముద్దులు కూడా లేకపోతే ప్రేక్షకుడి పల్స్ రేట్ ఎలా పెరగాలి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఎలా రావాలి అని నిర్మాతలు డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles