మోడ్రన్ దేవకన్యగా...! | Rashi Khanna Hot in White Dress 2016

Rashi khanna hot in white dress 2016

Rashi Khanna hot in white dress, Rashi Khanna white dress stills, Rashi Khanna hot stills, Rashi Khanna in bikini, రాశిఖన్నా, అందం, సుప్రీమ్, Rashi Khanna movies, Rashi Khanna stills, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Supreme collections

Rashi Khanna Hot in White Dress 2016: Tollywood actress Rashi Khanna Hot in White Dress 2016. Rashi Khanna latest film supreme gets positive talk.

మోడ్రన్ దేవకన్యగా...!

Posted: 05/07/2016 10:46 AM IST
Rashi khanna hot in white dress 2016

అసలే పాలకంటే తెల్లగా వుండే బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా... రోజురోజుకి తన అందాన్ని మరింతగా పెంచేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా... ఆ తర్వాత ‘జోరు’ సినిమాలో భారీ అందాల ప్రదర్శన చేసింది. ‘జోరు’ సినిమాలో పిచ్చెక్కించే విధంగా తన అందాలను బహిర్గతం చేస్తూ... కుర్రకారుకు మతిపోగొట్టేసింది.

ఆ తర్వాత ‘జిల్’ తో సక్సెస్ ను అందుకున్న ఈ అమ్మడు ‘బెంగాల్ టైగర్’లో బికినీ వేసి, తన తడిసిన అందాలను చూపిస్తూ మరింతగా రెచ్చగొట్టింది. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ ను పెంచుకుంటూ వెళ్తున్న ఈ అమ్మడు మరోసారి మోడ్రన్ దేవకన్య రూపంలో కనిపించి మతిపోగొడుతోంది.

తాజాగా ఈ అమ్మడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు ఈ ఫోటోలలో రాశిఖన్నా ఎంత అందంగా వుందోననే విధంగా వుంది. పాలకంటే తెల్లగా.. అసలు ముట్టుకుంటే మాసిపోతుంది అనిపించే విధంగా వుంది. ఈ అమ్మడి అందానికి పోటీగా తన తెల్లని డ్రెస్సు.. మొత్తానికి వైట్ అండ్ వైట్ లో రాశిఖన్నా మోడ్రన్ దేవకన్యల కనిపిస్తోంది. మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi Khanna  Supreme  Hot Stills  

Other Articles