అబ్బా...సన్నీని అక్కడ టచ్ చేసాడు! | Sunny Leone Navel Touches in Public

Sunny leone navel touches in public

Sunny Leone Navel Touches in Public, Sunny Leone Hot Stills, Sunny Leone Bikini, Sunny Leone Photoshoot, Sunny Leone Videos, Sunny Leone Spicy stills, Sunny Leone Semi Nude stills, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets

Sunny Leone Navel Touches in Public: Pornstar and bollywood actress Sunny Leone Navel Touched by a fan in Public.

అబ్బా...సన్నీని అక్కడ టచ్ చేసాడు!

Posted: 05/07/2016 01:44 PM IST
Sunny leone navel touches in public

మాములు హీరోయిన్లు కనిపిస్తే ప్రేక్షకులు వాళ్లను తాకడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక పోకిరీల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది కళ్ల ముందు పోర్న్ స్టార్ కనిపిస్తే మాములు ప్రేక్షకులు సైతం ఒక్కసారైనా ఆమెను టచ్ చేయాలని అనుకుంటారు. అలాంటిది ఆ పోర్న్ స్టార్ స్వయంగా వచ్చి అభిమానితో తన అందాలను టచ్ చేయించుకుంటే ఎలా వుంటుంది చెప్పండి?

తాజాగా అలాంటి సన్నివేశమే జరిగింది. పోర్న్ స్టార్ గా రచ్చ రచ్చ చేసిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ అమ్మడు మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్ క్యాలెండర్ కోసం బికినీలో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. ఇక సన్నీలియోన్ షూటింగ్ అంటే అభిమానుల తాకిడి ఎలా వుంటుందో తెలిసిందే. అలాంటిది బికినీలో గరం గరం ఫోజులలో ఫోటోషూట్ కార్యక్రమం వుందని తెలిస్తే అభిమానుల ఏ రేంజులో వస్తారో మీరే ఊహించుకోండి.

అయితే ఫోటోషూట్ అవ్వగానే సన్నీలియోన్ కార్ ఎక్కబోతుండగా ఓ అభిమాని ఈ అమ్మడి నడుము టచ్ చేయాలని ప్రయత్నించాడు. ఆ అభిమాని కష్టాన్ని, సెక్సీ కోరికను గమనించిన సన్నీలియోన్... అతని చేతికి దగ్గరగా జరిగి తన నడుమును ఆ అభిమాని చేతికి అందించి ఖుషీ చేసింది. తన నడుమును టచ్ చేయించిన తర్వాత సన్నీలియోన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కానీ సన్నీలియోన్ నడుమును టచ్ చేసిన ఆ కుర్రోడు మాత్రం కాసేపు ఈలోకంలోనే లేడని చెప్పుకోవచ్చు. సన్నీ అందాలను తాకిన ఆ కుర్రోడు తెగ సంబరపడిపోయాడు. ఈ కుర్రోడు ఆనందం చూసిన పక్కనున్న వారంతా కుళ్లుకోవడం మొదలెట్టారు. ఏదేమైనా సన్నీలియోన్ తన అభిమాని కోరికను బాగానే తీర్చేసింది. ఈ విషయం తెలిసిన పోకిరి అభిమానులు ఇంకా ఎక్కడైనా చేతులు వేసే ప్రయత్నం చేస్తే.. సన్నీలియోన్ సహకరిస్తుందో.. లేక గూబ గుయ్ మనిపిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sunny Leone  Photoshoot  Movies  

Other Articles