సూర్య ‘24’ టాక్ ఏంటో తెలుసా? | Suriya 24 Telugu Public Talk

Suriya 24 telugu public talk

Suriya 24 Movie Telugu Review, Suriya 24 Telugu Movie Rating, Suriya 24 Telugu Movie Talk, Suriya 24 Telugu Public Talk, సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్, సినిమాలు, రాజకీయాలు, వార్తలు, Suriya 24 Telugu Trailers, Suriya 24 Telugu Posters, Fun, Entertainment, News, Gossips, Comedy, hot, Spicy, fashion, sports, cartoon, thala, girls, songs, politics, health, style, studies

Suriya 24 Telugu Public Talk: Starring Suriya, Samantha, Nithya Menen, Ajay. directed by Vikram K Kumar, Music by A.R. Rahman, Producer Suriya. For More Details Visit Cinewishesh.com

సూర్య ‘24’ టాక్ ఏంటో తెలుసా?

Posted: 05/06/2016 01:10 PM IST
Suriya 24 telugu public talk

సూర్య హీరోగా నటించిన ‘24’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగు, తమిళం భాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్రలలో నటించాడు. సూర్య సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాకు తెలుగు, తమిళం భాషలలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే కథ, స్ర్కీన్ ప్లేతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సూర్య నటన హైలెట్. స్ర్కీన్ ప్లే పరంగా ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూనే వుంటుంది. విజువల్స్ పరంగా సినిమా చాలా గ్రాండ్ గా రూపొందింది.

ఈ సినిమా తొలి ఆటకే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అన్నిచోట్ల నుంచి కూడా మంచి రేటింగ్స్ కూడా వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషంగా వున్నారు. ఒకవేళ మరో వారం రోజుల వరకు ఎలాంటి పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకపోతే ‘24’ కలెక్షన్ల మోత మోగించడం ఖాయమని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suriya 24  Samantha  Nithya Menen  

Other Articles