Sarrainodu ten days collections

Sarrainodu ten days collections

Sarainodu, Sarrainodu, Allu Arjun, Boyapati, Geetha Arts, Allu Aravind, సరైనోడు, సరైనోడు కలెక్షన్లు, అల్లు అర్జున్, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను

Allu Arjuna and Boyapatis Sarrainodu ten days collections. Allu Arjun cross fifty cores in ten days.

సరైనోడి పది రోజుల కలెక్షన్లు ఇవే..

Posted: 05/03/2016 01:27 PM IST
Sarrainodu ten days collections

బోయపాట శ్రీను, అల్లు అర్జున్ ల ఫుల్లీ మాస్ ఎంటర్ టైనర్ సరైనోడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ డే నాడు కాస్త టాక్ అటు ఇటుగా వచ్చినా కానీ తర్వాత రెండు రోజుల నుండి మంచి కలెక్షన్లను రాబడుతోంది. బోయపాటి డైరెక్షన్ లో అల్లు అర్జున్ అప్పీరియన్స్ దగ్గరి నుండి అన్నింటా మాస్ లుక్ తో దూసుకెళుతున్నారు.నిజానికి ఫస్ట్ డే టాక్ తో కనీసం యాభై కోట్ల క్లబ్  లో చేరుతుందా అనే అననుమానాలు వచ్చినా. తర్వాత మాత్రం కలెక్షన్ల సునామీ చూపించాడు సరైనోడు.

ఏరియా వైజ్ గా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

నైజాం- 13.97 కోట్లు
సీడెడ్- 8.18
వైజాగ్- 5.35
గుంటూరు- 3.87
తూర్పుగోదావరి- 3.53
పశ్చిమగోదావరి- 3.10
కృష్ణా- 2.84
నెల్లూరు- 1.64
టోటల్ ఏపి+తెలంగాణ షేర్స్ -42.48
కర్ణాటక- 6.25
దేశంలో మిలిగిన చోట్ల 1.10 ఓవర్సీస్ 3.95కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్లు 53.78 కోట్లు


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles