Bahubali 2 trailer trending in social media

Bahubali 2 trailer trending in social media

Bahubali, bahubali2, SS Rajamouli, Rajamouli, bahubali News, Bahubali2 Trailer, Prabhas, Rana, Ramyakrishna, బాహుబలి, రాజమౌళి, బాహుబలి2 ట్రైలర్, ప్రభాస్

SS Rajamouli's Bahubali2 trailer going viral in social media. Fan made trailer is so good. In that trailer jollywood scences included.

బాహుబలి2 ట్రైలర్ అదిరింది(వీడియో)

Posted: 05/03/2016 12:20 PM IST
Bahubali 2 trailer trending in social media

బాహుబలి.. ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త పేజీని క్రియేట్ చేసుకున్న రాజమౌళి వండర్. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు అందుకుంది. హాలీవుడ్ సినిమాలకు మన సిపిమాలు ఏ మాత్రం తగ్గడం లేదని.. ఇండియన్ సినిమా సత్తాను చాటారు రాజమౌళి. కాగా ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలై ఎన్నిరికార్డులు కొల్లగొట్టిందో అందరికి తెలుసు. ఇప్పుడు రెండో పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా సినిమా ఫ్యాన్ మేడ్ ట్రైలర్ అదరగొడుతోంది.

బాహుబలిలోని కీలక సన్నివేశాలకు కొన్ని హాలీవుడ్ సినిమా సీన్లను జోడించి అద్భుతమైన ఎడిటింగ్ తో బాహుబలి 2 ఇలానే ఉంటుంది అని అనిపించేలా తయారు చేశారు. అనుష్క రాణిరుద్రదేవి సీన్లు, కట్టప్ప సీన్లు ఇందులో మిక్స్ చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరింది. మరి అంతలా బాగావచ్చిన ఆ ట్రైలర్ ను మీరు కూడా చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles