Mahesh Babu | Brahmotsavam | Ugadi Poster | Audio Release Date | Samantha | Kajal | Praneetha

Brahmotsavam ugadi poster

Mahesh Babu Brahmotsavam Ugadi Poster, Brahmotsavam Audio Release Date, Brahmotsavam Movie Overseas Rights News, Brahmotsavam Movie updates, Brahmotsavam Movie stills, Brahmotsavam Movie trailers, Brahmotsavam movie news, Brahmotsavam Movie shooting, Brahmotsavam Movie cast, Brahmotsavam, Mahesh babu, Samantha, Kajal, Praneetha

Brahmotsavam Ugadi Poster: Mahesh babu upcoming film Brahmotsavam under Srikanth addala direction. Samantha, Kajal, Praneetha heroines. PVP producer.

అంచనాలు పెంచేస్తున్న ‘బ్రహ్మోత్సవం’ పోస్టర్

Posted: 04/08/2016 10:23 AM IST
Brahmotsavam ugadi poster

‘శ్రీమంతుడు’ వంటి హిట్ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల-మహేష్ బాబుల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఉగాది పండగ సంధర్భంగా మరో పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో కుటుంబ సంబంధాలు, బంధాలు ఎక్కువ వుండబోతున్నాయని అనిపిస్తోంది. ఇక ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 24న తిరుపతిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో పివిపి బ్యానర్ పై ప్రసాద్.పోట్లూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  Audio Release Date  Samantha  Kajal  Praneetha  

Other Articles