Trivikram | A Aa | Ugadi Poster | Nitin | Samantha | Anupama Parameswaran

Trivikram a aa ugadi poster

Nithiin A Aa Movie Ugadi Poster, Trivikram A Aa Movie Release Date, Trivikram A Aa Movie news, Trivikram A Aa Movie updates, Trivikram A Aa Movie logo, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha, Anupama Parameswaran stills, Anupama Parameswaran

Trivikram A Aa Ugadi Poster: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

ఉగాది శుభాకాంక్షలతో ‘అఆ’ పోస్టర్

Posted: 04/08/2016 10:52 AM IST
Trivikram a aa ugadi poster

‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అ ఆ’. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ట్యాగ్ లైన్. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నితిన్ లుక్ చాలా బాగుంది. డిసెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఉగాది పండగ సంధర్భంగా మరో పోస్టర్ ను విడుదల చేసారు. కమర్షియల్ లవ్, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు త్రివిక్రమ్.

త్రివిక్రమ్ చిత్రానికి తొలిసారిగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  Nithiin  A Aa  Ugadi Poster  Samantha  Anupama Parameswaran  

Other Articles