Pooja Mishra | defamation | Sunny leone | 100crs | Hot Stills

Pooja mishra 100 cr defamation case against sunny leone

Pooja Mishra defamation case against Sunny leone, Pooja Mishra defamation case on Sunny leone, Pooja Mishra fired on Sunny leone, Pooja Mishra angry Sunny leone, Pooja Mishra latest news, Pooja Mishra defamtion case, Pooja Mishra hot stills, Pooja Mishra, Sunny Leone case

Pooja Mishra 100 cr defamation case against Sunny leone: Big Boss' season 5 contestant and model Pooja Mishra has slapped a case against film star and ex pornstar Sunny leone.

పూజా పరువు పోర్న్ స్టార్ పొగొట్టేసిందట

Posted: 04/05/2016 03:20 PM IST
Pooja mishra 100 cr defamation case against sunny leone

పోర్న్ స్టార్ సన్నీలియోన్ కు బిగ్ బాస్ మాజీ పోటీదారు పూజామిశ్రా నుంచి చుక్కెదురయ్యింది. సన్నీలియోన్ పై పూజా మిశ్రా 100కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసి, తనకు ఆర్థికంగా నష్టం కలిగించినందుకు 100కోట్లు నష్టపరిహారం కట్టాలని పూజా డిమాండ్ చేసింది.

సన్నీలియోన్ పలు ఇంటర్వ్యూలలో తన పరువుకు నష్టం కలిగించే విధంగా, దుర్భుద్ధితో మాట్లాడిందని పూజా ఆరోపించింది. దీనివల్ల ప్రజల దృష్టిలో తన గౌరవప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, ఈ పరిణామాల కారణంగా తన ఫిక్స్ డ్ డిపాజిట్స్, బ్యాంక్ పొదుపులను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని.. ఇలా చేయడం వల్ల తనకు 70 లక్షల నష్టం వాటిల్లిందని పూజా తన పిటిషన్ లో పేర్కొంది.

సన్నీలియోన్ పై ఐపీసీ సెక్షన్లు 500 (పరువు నష్టం), 120 బీ (కుట్ర) అభియోగాలతో చర్యలు చేపట్టాలని పూజా మిశ్రా కోరింది. జస్టిస్ నరేశ్ పాటిల్ నేతృత్వంలోని బొంబాయి హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఈ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తదుపరికి వాయిదా వేసింది. మరి ఈ విషయంపై సన్నీలియోన్ ఎలా స్పందించనుందో చూడాలి.

 

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Mishra  Defamation case  Sunny leone  hot stills  

Other Articles