Vijay | Polisodu | Teaser | Theri | Audio songs

Vijay polisodu teaser released

Vijay Polisodu Teaser, Vijay Polisodu first look poster, Theri Songs, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Vijay Polisodu Teaser Released: Vijay's latest film Theri. director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

అదరగొడుతున్న ‘పోలీసోడు’ టీజర్

Posted: 04/05/2016 09:48 AM IST
Vijay polisodu teaser released

తమిళ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘థేరి’. ‘రాజా రాణి’ ఫేం దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

సినిమాపై వున్న అంచనాలను టీజర్ మరింతగా పెంచేసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా తెలుగు వర్షెన్ టీజర్ ను విడుదల చేసారు. తెలుగులో కూడా ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

విజయ్ సరసన సమంత, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Polisodu  Teaser  audio jukebox  stills  

Other Articles