Chiranjeevis Daughter Sreeja and Kalyans Sangeet dance goes viral in social media

Chiranjeevis daughter sreeja and kalyans sangeet dance goes viral in social media

Chiranjeevi, Sreeja, Sreeja Marriage, Sreeja Dance, Chiranjeevi Second Daughter

Chiranjeevis Daughter Sreeja and Kalyans Sangeet dance goes viral in social media. In Banglore Konedala farm house Sreejas marriage.

సంగీత్ లో శ్రీజ డ్యాన్స్ (వీడియో)

Posted: 03/29/2016 11:55 AM IST
Chiranjeevis daughter sreeja and kalyans sangeet dance goes viral in social media

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. బెంగళూరులోని కొణెదల ఫాంహోజ్ లో అంగరంగ వైభవంగా సాగుతున్న వివాహ వేడుకల్లో ఒక్కో కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతోంది. మెహందీ ఫంక్షన్ లో అదిరిపోయింది. మెహందీ ఫంక్షన్ కు సంబందించిన ఫోటోలు అయితే చిరంజీవి చిన్న కూతురు పెళ్లివేడుక ఎంత ఘనంగా జరుగుతోందో అద్దంపడుతున్నాయి. ఇక నిన్న రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్ లో శ్రీజ చేసిన స్టెప్పులు అందరి చేత విజిల్స్ కొట్టించాయి. శ్రీజతో కలిసి కళ్యాణ్ వేసిన స్టెప్ అదిరిపోయింది. బాలీవుడ్ బీట్ కు స్టెప్పులేసిన శ్రీజ, కళ్యాణ్ ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

శ్రీజ పెళ్లికి సంబందించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Sreeja  Sreeja Marriage  Sreeja Dance  Chiranjeevi Second Daughter  

Other Articles