Chiranjeevi | Sreeja | Kalyan | Marriage | Pawan kalyan

Sreeja wedding invitation card

Sreeja Wedding Card, Chiranjeevi daughter Sreeja marriage updates, Chiranjeevi daughter Sreeja second marriage details, Sreeja second marriage details, Chiranjeevi daughter Sreeja marriage, Chiranjeevi daughter Sreeja wedding details, Marriage in Mega family, Mega Family, Sreeja marriage, chiranjeevi

Sreeja Wedding Invitation Card: Chiranjeevi busy in Sreeja marriage. Megastar Chiranjeevi younger daughter sreeja second marriage updates, details, stills, gallery.

బెంగుళూరు ఫాంహౌస్ లో శ్రీజ పెళ్లివేడుక

Posted: 03/24/2016 01:17 PM IST
Sreeja wedding invitation card

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ తో మార్చి 28న, బెంగుళూరులోని కొణిదెల ఫాం హౌస్ లో జరుగనుంది. మార్చి31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో రెసెప్షన్ గ్రాండ్ గా జరుగనుంది. శ్రీజకు కళ్యాణ్ చిన్నప్పటి క్లాస్ మేట్. వివాహ తేది దగ్గరపడుతుండటంతో మెగా కుటుంబంలో సందడి జోరందుకుంది.

ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మరియు మెగా ఫ్యామిలీ బంధుమిత్రులతో సంతోషంగా జరుగుతున్నాయి. ఇందులో రాంచరణ్ దంపతులు, బన్నీ దంపతులు తెగ సందడి చేసేస్తున్నారు. తాజాగా పెళ్లి బిజీలో దిగిన ఫోటోలను మీకోసం అందిస్తున్నాం. మీరు చూసి ఆనందించండి. ఇక రిసెప్షన్ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకులతో పాటు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Sreeja  Wedding Card  Pawan kalyan  stills  

Other Articles