Poonam Pandey | Hot stills | Holi celebretions | Hot Videos

Poonam pandey small gift to india team

Poonam Pandey gift to team india, Poonam Pandey latest tweets, Poonam Pandey tweets, Poonam Pandey latest updates, Poonam Pandey movies, Poonam Pandey hot videos, Poonam Pandey semi nude stills

Poonam Pandey small gift to india team: Bollywood item girl Poonam Pandey tweets about holi day Special offer.

టీమిండియాకు పూనమ్ చిన్న ఉమ్మా గిఫ్ట్

Posted: 03/24/2016 03:04 PM IST
Poonam pandey small gift to india team

బాలీవుడ్ ఐటెం బ్యూటీ పూనమ్ పాండే ఏదో కారణంతో తన అందాలను ప్రదర్శిస్తూ, సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. యోగా డే, వాలెంటైన్స్ డే, క్రిస్టమస్... ఇలా ప్రతి ఒక్క సంధర్భంలో తన అందాలను చూపిస్తూ, చాలా హాట్ హాట్ ఫోజులతో వీడియోలను రూపొందించి తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విడుదల చేస్తుంది.

అయితే ఈసారి హోలీ సంధర్భంగా పూనమ్ తన అందాలను రంగులతో నింపేసుకొని దర్శనమిస్తుందని భావించిన అభిమానులకు నిరాశే కలిగింది. కానీ క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా గెలిచినందుకు తన ఎద అందాలను కాస్త చూపించే ప్రయత్నం చేసింది. హోలీ రోజునే ఇండియా క్రికెట్ మ్యాచ్ వుండటంతో.. పూనమ్ కూడా టివికి అతుక్కుపోయినట్లుగా వుంది. అందుకే ఇండియా గెలవగానే తన ఎద అందాలను చూపిస్తూ.. ఈ అందాలు టీమిండియా అంకితం అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

అసలే కారణం లేకుండా అందాలను చూపించే ఈ అమ్మడు.. హోలీ పండగ రోజున ఎలాంటి మత్తెక్కించే అందాలను చూపించనుందో అని భావించిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. హోలీ తర్వాత మళ్లీ పూనమ్ తన అందాలను చూపించడానికి ఏ సంధర్భాన్ని వాడుకుంటుందో భవిష్యత్తులోనే చూడాలి. అంతవరకు టీమిండియాకు అంకితం ఇచ్చిన ఫోటోను చూసి ఎంజాయ్ చేయండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Poonam Pandey  Holi Celebretions  feb 14 offer  tweets  hot stills  

Other Articles