Aatadukundam Raa | Teaser | Sushanth | Sonam

Aatadukundam raa teaser

Aatadukundam Raa Teaser, Aatadukundam Raa Posters, Aatadukundam Raa Stills, Aatadukundam Raa Movie Updates, Aatadukundam Raa Movie Details, Aatadukundam Raa Release Date, Sushanth stills, Sushanth Movies, Sushanth movie updates

Aatadukundam Raa Teaser: Akkineni hero sushanth upcoming film Aatadukundam Raa. This Movie First Look Released.

‘ఆటాడుకుందాం రా’ టీజర్ విడుదల... కీలకం కానున్న టైం మిషన్

Posted: 03/18/2016 01:43 PM IST
Aatadukundam raa teaser

‘అడ్డా’ తర్వాత సుశాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆటాడుకుందాం రా’. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ చాలా బాగుంది. టైమ్ మిషన్ నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా కనిపిస్తోంది. యూత్ ఫుల్, లవ్, కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సుశాంత్ సరసన సోనమ్ హీరోయిన్ గా నటిస్తుంది.

సుశాంత్‌, సోనమ్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాస్‌, సుధ, ఝాన్సీ, ఆనంద్‌, రమాప్రభ, రజిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushanth  Aatadukundam Raa  Teaser  Stills  Posters  

Other Articles