Tamanna | Prabhudeva | Marriage | Dharma Durai | Stills

Tamanna prabhudeva wedding stills

Tamanna Marriage with Prabhudeva, Tamanna married Prabhudeva, Tamanna Prabhudeva marriage, Tamanna Prabhudeva marriage stills, Tamanna stills, Tamanna marriage stills

Tamanna Prabhudeva Wedding stills: Milky beauty Tamanna latest tamil film Dharma Durai. Vijay Sethupati Hero, Prabhudeva acts in important role.

ప్రభుదేవాను పెళ్లి చేసుకున్న మిల్కీబ్యూటీ

Posted: 03/18/2016 01:11 PM IST
Tamanna prabhudeva wedding stills

మిల్కీ బ్యూటీ తమన్నావివాహం జరిగిపోయింది. తమన్నా పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ తమన్నా ఎవరిని పెళ్లి చేసుకుందని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు.. ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరు దక్కించుకున్న కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ ప్రభుదేవాతో తమన్నా వివాహం సినీనటీనటుల మధ్య సందడిగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. తమన్నా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడం ఏంటని అనుకుంటున్నారా? తాజాగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న తమిళ చిత్రం ‘ధర్మధురై’. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో భాగంగా తమన్నా-ప్రభుదేవాల పెళ్లి సీన్ ను చిత్రీకరించారు.

ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో గ్రాండ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Prabhudeva  Marriage  Dharma Durai  Stills  

Other Articles