Hamsa nandini shares Bungee jump experience

Hamsa nandini shares bungee jump experience

Hamsa nandini, Bungy Jump, Hamsa nandini dare to Jump

Hamsa nandini shares Bungy Jump/Bungee jump experience at AJ Hackett Bungy, New Zealand. Really breath taking experience. A must do if you are the adventurous type.

సాహసం చేసిన హంసానందిని

Posted: 03/16/2016 01:45 PM IST
Hamsa nandini shares bungee jump experience

టాలీవుడ్ సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్‌లే కాక ఐటెం సాంగ్స్‌తోను అలరిస్తున్న అందాల భామ హంసా నందిని తాజాగా ఓ సాహసం చేసింది.  సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగ్ మరదలిగా నటించి మెప్పించిన హంసా నందిని ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీరస్తు శుభమస్తు అనే చిత్రంలో నటిస్తుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా తాజాగా ఆమె చేసిన సాహసం మాత్రం అందరికి షాకిచ్చింది. అందాల బామ హాట్ హాట్ అందాలతో అలరిస్తుందని తెలుసు కానీ ఇలాంటి గుండెల్లో దడ పుట్టించే సాహసం చేస్తుందని మాత్రం ఊహించలేదని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ అమ్మడు ఏం చేసిందో తెలుసా..? బంగీ జంప్ చేసింది.

ఇటీవల న్యూజిలాండ్ వెళ్ళిన ఈ అమ్మడు ఓ సాహసోపేతమైన బంగీ జంప్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో పోస్ట్ చేసిన బంగీ జంప్ చేస్తున్న సమయంలో తను పడ్డ టెన్షన్ గురించి వివరించింది. అభిమానుల్లోను ఇలాంటి సాహసాలు చేసే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటూ తప్పక ఈ సాహసం చేయాలని సలహా ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. వందల అడుగుల ఎత్తు నుండి దూకడానికి ముందు కాస్త వెనకడుగు వేసినా కానీ తర్వాత మాత్రం దైర్యంగా దూకేసింది. ఇది మరిచిపోలేని అనుభూతి అని ఆ క్షణాలను గుర్తు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hamsa nandini  Bungy Jump  Hamsa nandini dare to Jump  

Other Articles

Today on Telugu Wishesh