akshay kumar unlucky sentiment worries illeana

Bollywood star akshay kumar unlucky for south heroines

Akshay a Jinx for Southern actresses, akshay kumar worries illeana, Bollywood movie Rustom, Illeana D'cruz, Akshay Kumar, Rustom, career, south-heroines, Asin, Kajal agarwal, Asin, Thapsi

Goan beauty, Illeana D'cruz, will be seen in her forthcoming Bollywood flick 'Rustom' starring alongside Akshay Kumar.

ఇలియానాను భయపెడుతున్న హీరో సెంటిమెంట్..

Posted: 03/08/2016 04:22 PM IST
Bollywood star akshay kumar unlucky for south heroines

గోవా బ్యూటీ ఇలియానా. దక్షిణాధిలో మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ మీద మనసు పారేసుకుని ముంబైలో సెటిలయ్యింది. ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా ఉంది ఇలియానాకు బాలీవుడ్ లో రాకరాక మంచి అవకాశం వచ్చింది. అయితే అమెను మరో అంశం భయపెడుతుంది. దీంతో తనకు వచ్చిన చిత్రాన్ని అంగీకరించాలా..? లేక వదులుకోవాలా..? ఏం చేయాలన్నది పోలుపోక తెగ ఇబ్బంది పడుతోంది. అదేంటంటారా..?

తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే అవకాశం వచ్చినందకు ఆనందపడాలా లేక అక్షయ్ సెంటిమెంట్కు భయపడాలో అర్థం కాక ఇలియానా తికమకపడిపోతుంది. సౌత్ బ్యూటీలకు అక్షయ్తో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. ఈ హీరో పక్కన నటించిన దక్షిణాది భామలందరూ ఆ సినిమా తరువాత తిరుగు పయనమయ్యారు.

గతంలో బాలీవుడ్లో పర్వాలేదనిపించుకున్న అసిన్, అక్షయ్ సరసన ఖిలాడీ 786 తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. స్పెషల్ చబ్బీస్లో నటించిన కాజల్ అగర్వాల్ కూడా తరువాత నార్త్లో సౌత్లో అవకాశాలు కరువై తెగ ఇబ్బంది పడింది. బేబీ సినిమాలో చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీదీ అదే పరిస్థితి. అందుకే ఈ లిస్ట్లో తాను కూడా చేరిపోతానేమో అని కంగారు పడుతోంది ఇలియానా. మరి అక్షయ్ సెంటిమెంట్ ఇలియానా విషయంలో ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshay kumar  Ileana  Kajal agarwal  Asin  Thapsi  

Other Articles