Goldenkela Awards 2016 | Nominations | Prem Ratan Dhan Paayo | Dilwale

Golden kela awards 2016 nominations

Goldenkela Awards 2016 Nominations, Goldenkela Awards Nominations, Prem Ratan Dhan Paayo in Goldenkela Awards 2016, Dilwale in Goldenkela Awards 2016, Goldenkela Awards Nominations, Goldenkela Awards 2016 Nominations list

Golden Kela Awards 2016 Nominations: The nominations for the Golden Kela Awards 2015 – 2016 is out and the awards that celebrates the worst of the month has nominated some of bollywood films.

చెత్త సినిమాల జాబితాలో సల్మాన్, షారుఖ్ చిత్రాలు పోటి

Posted: 03/04/2016 12:10 PM IST
Golden kela awards 2016 nominations

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని రంగాలలోని ఉత్తమ ప్రతిభను కనబరిచినవారికి అవార్డులను ఇచ్చి, సత్కరిస్తుంటారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ఇస్తుంటారు.. మరి చెత్త ప్రతిభ కనబరిచిన సినిమాలు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైనవే ‘గోల్డెన్ కేలా అవార్డ్స్’. ప్రతి ఏడాది గోల్డెన్ కేల్ అవార్డ్స్ లో భాగంగా అత్యంత చెత్త సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ ‘గోల్డెన్ కేలా అవార్డ్స్’ జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే చెత్త అవార్డుల నామిషన్లను కూడా విడుదల చేసారు. కానీ ఇది కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం. ఒకవేళ ఇవే అవార్డులు సౌత్ సినీ ఇండస్ట్రీలో పెడితే ఎలా వుండేదో ఏమో. ఇక ‘గోల్డెన్ కేలా అవార్డ్స్ 2016’ నామినేషన్ల వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goldenkela Awards 2016  Nominations  Prem Ratan Dhan Paayo  Dilwale  

Other Articles