Banda Jyothi | Passes away | Died | Stills

Banda jyothi died

Banda Jyothi passes away, Banda Jyothi died, Banda Jyothi death news, Banda Jyothi no more, Banda Jyothi movies, Banda Jyothi stills, Banda Jyothi wiki, Banda Jyothi comedy

Banda Jyothi died: telugu actress Banda Jyothi Passes away. Banda Jyothi movies, comedy scence, stills, gallery

సినీనటి బండ జ్యోతి కన్నుమూత

Posted: 02/27/2016 11:02 AM IST
Banda jyothi died

ప్రముఖ తెలుగు సినీ నటి బండ జ్యోతి కన్నుమూశారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ చిత్రపురి కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో ఆమె మరణించారు. బండ జ్యోతి ఇప్పటివరకు తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. ఈవివి సత్యనారాయణ చిత్రాల్లో బండ జ్యోతి పలు కామెడీ సీన్లలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banda Jyothi  died  passes away  still  comedy videos  

Other Articles