Sunny Leone | No Smoking | Hot Videos | Stills

Sunny leone no smoking campaign video

Sunny Leone No Smoking Campaign, Sunny Leone No Smoking Video, Sunny Leone latest video, Sunny Leone latest updates, Sunny Leone hot videos, Sunny Leone stills, Sunny Leone

Sunny Leone No Smoking Campaign Video: Bollywood porn star Sunny Leone act in No Smoking Campaign. dying man's wish, and the last 11 minutes of his life. Sunny Leone, Alok Nath and Deepak Dobriyal come together with a smoking hot message.

హాటు మెసేజ్: ఊరించి ఊరించి చంపేసిన సన్నీలియోన్

Posted: 02/24/2016 10:48 AM IST
Sunny leone no smoking campaign video

పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రతి చోట కనిపిస్తూనే వుంటుంది. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు కూడా ఈ స్టేట్ మెంట్ వేస్తుంటారు. కానీ ఇలా మంచిగా చెప్తే ఎవరూ వినడం లేదు. తాగే సిగరెట్ బాక్స్ పై ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అని చెప్తున్నా వినకుండా తాగుతూనే వుంటారు. కానీ ఎవరూ వినడం లేదు.

మంచిని మంచిగా చెప్తే ఎవరూ వినడం లేదని భావించినా కొందరు వ్యక్తులు... ఈ విషయాన్ని చాలా హాటుగా చెప్పే ప్రయత్నం చేసారు. బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ మరియు అలోక్ నాథ్, దీపక్ డోబ్రియల్ ప్రధాన పాత్రలలో నటించారు. తాజాగా విడుదలైన వీడియో చాలా హాటు మెసేజ్ ను అందిస్తుంది.

పోగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అనేది మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందనే విషయాన్ని సన్నీలియోన్ అందచందాలతో చూపిస్తూ.. మెసేజ్ అందించే ప్రయత్నం చేసారు. కానీ ఇందులో సన్నీలియోన్ కనిపించినప్పటికీ.. అందాల ప్రదర్శన తక్కువ కావడంతో వీడియోకు అంతగా రెస్పాన్స్ రావడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  No Smoking  Hot Videos  Stills  

Other Articles