Akkineni Nagarjuna said that Boys can flirt girls after seeing Padesave cinema

Akkineni nagarjuna said that boys can flirt girls after seeing padesave cinema

Padesave, nagarjuna, Akkineni Nagarjuna, Padesave Cinema

Akkineni Nagarjuna said that Boys can flirt girls after seeing Padesave cinema. He encourage the whole team of Padesave

సినిమా చూసి అమ్మాయిలను పడేయొచ్చు: నాగార్జున

Posted: 02/18/2016 12:54 PM IST
Akkineni nagarjuna said that boys can flirt girls after seeing padesave cinema

టాలీవుడ్ మన్మదుడిగా నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సీనియర్ హీరోనే అయినా కూడా గ్లామర్ లో కుర్ర హీరోలకు ఎంతో పోటీనిస్తున్నాడు నాగార్జున. అయితే మన్మధుడిగా అమ్మాయిలను ఎలా పడేయాలో నాగార్జునకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అయితే కాదు కాదు.. ఈ సినిమాలో అసలు అమ్మాయిలకు ఏం కావాలో. వాళ్లను ఎలా పడేయాలో అన్ని చూపించారు అంటున్నారు. టాలీవుడ్ లో అంతలా నాగార్జున కూడా అమ్మాయిలను పడేయడం నేర్పించిన సినిమా అని మెచ్చుకున్న సినిమా ఏదో తెలుసా...?

పడేసావే సినిమా కుర్రాళ్లను ఆకట్టుకుంటుదని నాగార్జున అంటున్నారు. అక్కినేని నాగార్జున ఆశిస్సులతో వస్తున్న పడేసావే సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ఆడియో ఇప్పటికే హిట్ కాగా.. టాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. చునియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padesave  nagarjuna  Akkineni Nagarjuna  Padesave Cinema  

Other Articles