Sharwanand | Ra Ra Krishnayya director | Express Raja | Collections

Sharwanand next film with ra ra krishnayya director

Sharwanand next film with P Mahesh direction, Sharwanand movie news, Sharwanand upcoming films, Sharwanand latest news, Sharwanand movies, Sharwanand movie updates, Sharwanand stills, Sharwanand

Sharwanand next film with Ra Ra Krishnayya director: Telugu actor Sharwanand happy with his latest hit film Express Raja. Sharwanand next film with Ra Ra Krishnayya fame director P Mahesh

యువ దర్శకుడితో శర్వానంద్ సినిమా

Posted: 02/04/2016 04:07 PM IST
Sharwanand next film with ra ra krishnayya director

‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి వరుస హ్యాట్రిక్ హిట్ చిత్రాలతో శర్వానంద్ ఫుల్ ఖుషీలో వున్నాడు. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర, స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ.. వారితో పోటీగా శర్వానంద్ తన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాన్ని విడుదల చేసి, భారీ హిట్టును సొంతం చేసుకున్నాడు.

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతోంది. ఇదిలా వుంటే శర్వానంద్ తన తదుపరి చిత్రంపై దృష్టిసారించాడు. తాజాగా శర్వానంద్ ఓ యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పి.మహేష్ దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయడానికి సిద్ధమయినట్లుగా తెలిసింది.

మహేష్ చెప్పిన స్టోరీలైన్ బాగా నచ్చడంతో వెంటనే శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharwanand  Upcoming films  P Mahesh Direction  stills  

Other Articles