Niharika | Muddapappu Avakai | Episode2 | Movie News

Niharika muddapappu avakai web series episode2

Muddapappu Avakai Web Series Episode2, Muddapappu Avakai Episode2, Niharika Muddapappu Avakai latest updates, Konidela Niharika news, Konidela Niharika stills, Konidela Niharika trailers, Konidela Niharika posters, Konidela Niharika

Niharika Muddapappu Avakai Web Series Episode2: Watch Episode - 02 of Muddapappu Avakai - The first ever telugu Web Series Starring Niharika Konidela, Pratap, and the Series is directed by Pranith. Bramandapally.

‘ముద్దపప్పు ఆవకాయ’ 2పార్ట్: క్యూట్ లవ్ మీటింగ్

Posted: 01/30/2016 10:11 AM IST
Niharika muddapappu avakai web series episode2

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇటీవలే ‘ముద్దపప్పు ఆవకాయ’ పేరుతో ఓ వెబ్ సీరిస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నిహారిక, ప్రతాప్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఆశా పాత్రలో నిహారిక, అర్జున్ పాత్రలో ప్రతాప్ నటిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి సంధర్భంగా జనవరి 15న ఫస్ట్ ఎపిసోడ్ ను విడుదల చేసారు. తాజాగా మరో సెకండ్ ఎపిసోడ్ ను పోస్ట్ చేసారు.

ఈ ఎపిసోడ్ లో నిహారిక, ప్రతాప్ ల యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సీరిస్ లో నిహారిక తన హవాభావాలు, చిలిపితనం, అల్లరి, క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. ఇలాంటి ఆవకాయ లాంటి అమ్మాయికి ప్రతాప్ నిజంగా ముద్దపప్పులా దొరికేసాడు. ప్రతి ఒక్కరి లవ్ స్టోరీలో వుండే ఫిలింగ్స్, ఎమోషన్స్, క్యూట్ నెస్ ను ఇందులో చాలా చక్కగా చూపించారు.

ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ వెబ్ సీరిస్ ను ప్రారంభించారు. ఆసక్తికరంగా మారిన ఈ బ్యూటీఫుల్ లవ్ వెబ్ సీరిస్ మూడవ ఎపిసోడ్ ఎలా వుండబోతుందోననే ఆసక్తి మొదలయ్యింది. చూద్దాం.. మూడవ ఎపిసోడ్ ఎలా వుండబోతుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Konidela Niharika  Muddapappu Avakai  Episode2  Stills  

Other Articles