Dictator | Balakrishna | success tour | Collections

Dictator success tour in vizag

Dictator Hungama in Vizag, Dictator Film First Week Collections, Dictator First Week Collections, Dictator Collections, Dictator theaters list, Dictator latest news, Dictator movie updates, Dictator trailers, Dictator, Balakrishna

Dictator success tour in Vizag: Nandamuri Balakrishna latest film Dictator released on this pongal 2016. Anjali, sonal chauhan heroines. Sriwaas director.

వైజాగ్ లో ఫ్యాన్స్ తో బాలయ్య హంగామా

Posted: 01/23/2016 10:14 AM IST
Dictator success tour in vizag

నందమూరి అభిమానులను బాలయ్య తన సినిమాలతోనే కాకుండా నేరుగా వారి కళ్లముందే ఎంజాయ్ చేస్తూ, హుషారెక్కిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్’. ఇటీవలే సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘డిక్టేటర్’ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది.

శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థ నిర్మించారు. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహన్ లు హీరోయిన్లుగా జతకట్టారు. థమన్ సంగీతం అందించారు. అయితే ప్రస్తుతం బాలయ్య, శ్రీవాస్ మరియు చిత్ర యూనిట్ తో కలిసి ఈ చిత్ర సక్సెస్ టూర్ లో సందడి చేస్తున్నారు.

ఇటీవలే వైజాగ్ లో ‘డిక్టేటర్’ సక్సెస్ టూర్ లో వీరు పాల్గొన్నారు. అక్కడి అభిమానుల హంగామాకు బాలయ్య మరింత జోష్ గా ఆనందంతో హూషారెత్తించారు. ఈ హంగామాను అంతా కూడా వీడియోను దర్శకుడు శ్రీవాస్ తన కెమెరాలో బంధించేసాడు. ఆ వీడియో కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

Balakrishna Hungama in Dictator success tour

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dictator  Balakrishna  success tour  First week  Collections  

Other Articles