Divya Dutta to play prostitute role

Divya dutta to play prostitute role

Divya Dutta to play prostitute, Divya Dutta prostitute role, Divya Dutta in prostitute, Divya Dutta latest news, Divya Dutta movies, Divya Dutta movie updates, Divya Dutta stills, Divya Dutta hot news, Divya Dutta

Divya Dutta to play prostitute role: Actress Divya Dutta is "grateful to people for hating" her for playing a ... in her latest film Chalk N Duster. but She says it will be interesting as she has never essayed a similar character before.

వేశ్యగా మారుతున్న హాట్ బ్యూటీ

Posted: 01/19/2016 03:13 PM IST
Divya dutta to play prostitute role

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నటిగా మంచి పేరును దక్కించుకుంటున్న నటి దివ్యదత్త ఇటీవలే ‘చాక్ ఎన్ డస్టర్’ అనే సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించింది. కానీ ఈ పాత్రతో అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా నటిగా తానేంటో నిరూపించుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ స్పెషల్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

దివ్యదత్త తన తర్వాతీ చిత్రంలో వ్యభిచారినిగా కనిపించబోతుంది. అంతేకాకుండా ఈ పాత్రలో నటించాలని తనకు ఎప్పటి నుంచో కోరికగా వుందని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఇలాంటి పాత్ర తనముందుకు రాలేదని, తొలిసారిగా వేశ్య పాత్రలో నటించడం చాలా ఆసక్తిగా వుందని దివ్యదత్త చెబుతోంది.

అరూప్ దత్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి దివ్యదత్త స్పందిస్తూ... నేను అరూప్ దత్తా చిత్రంలో ప్రాస్టిట్యూట్ గా నటిస్తున్నాను. మేం మార్చిలో షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కోల్ కతాలోని రెడ్ లైట్ ప్రాంతంలోనే షూటింగ్ జరపనున్నాం. సాప్నా పబ్బి, సీమా బిస్వాస్ నాతోపాటు నటిస్తున్నారు. వ్యభిచారి పాత్ర చాలా కష్టమైనది.. వాస్తవ జీవితానికి సంబంధించినది. అందుకే నాకు ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Divya Dutta  Prostitute  Hot stills  Movie News  

Other Articles