Sunny Leone talks about Pan Masala

Sunny leone talks about pan masala

Sunny Leone hot comments, Sunny Leone hot news, Sunny Leone stills, Sunny Leone stills, Sunny Leone movies, Sunny Leone movie updates, Sunny Leone movies, Sunny Leone hot videos, Sunny Leone

Sunny Leone talks about Pan Masala: Porn Star Sunny Leone hot comments on Pan Masala ads. Sunny Leone latest movies, hot stills, gallery.

ఇకమీదట సన్నీలియోన్ ఆ పని చేయదట

Posted: 01/19/2016 03:24 PM IST
Sunny leone talks about pan masala

పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు పోర్న్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. గతకొద్ది కాలంగా పోర్న్ సినిమాలకు దూరమై, బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది. సినిమాల్లో కూడా తన అందాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కించేస్తుంది. ప్రతీ సినిమాలో అదే అందాల ఆరబోత.. సినిమా సినిమాకు ఎక్కువవుతుందే తప్ప... తక్కువ మాత్రం కావడం లేదు.

పోర్న్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా చాలా కష్టపడి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తన ప్రేక్షకుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. తన ఫ్యాన్స్ ఆరోగ్యంపై సన్నీలియోన్ తనవంతుగా శ్రద్ధ తీసుకోనుంది. ప్రజలకు ఆరోగ్యానికి హాని చేసే పాన్ మసాలా వ్యాపార ప్రకటనలో నటించనని సన్నీలియోన్ ప్రకటించేసింది.

ఈ పాన్ మసాలా యాడ్ ల గురించి ఆలోచించడం మానేసి... ఆ అందాల ఆరబోత చేయడం మానేస్తే బాగుంటుంది. ఇక సన్నీలియోన్ సినిమాల విషయానికొస్తే... సన్నీ లియోన్ హీరోయిన్ గా నటించిన తాజా హిందీ చిత్రం ‘మస్తీ జాదే’. సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా ఖంగుతినే విధంగా ఇందులో పిచ్చెక్కించే సన్నివేశాలు, బూతు డైలాగులు వున్నాయి. దీంతో ఈ హాట్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Hot Movies  Hot Stills  Videos  

Other Articles