rakul preet for mahesh babu in brahmotsavam

Rakul to join mahesh babu in brahmotsavam

Mahesh Babu, Rakul Preet Singh, nannaku prematho, ntr, rakul preet singh's next film, brahmotsavam, mahesh babu upcoming film, samantha, kajal agarwal, praneetha, bumper offer, tollywood, telugu films, Rakul Preet Singh photos, Rakul Preet Singh new photos, Rakul Preet Singh gallary, Rakul Preet Singh collections, Rakul Preet Singh upcomming movies, Rakul Preet Singh forthcomming movies, Rakul Preet Singh hot

Tollywood stunning beauty, Rakul Preet Singh who robbed the hearts of Telugu youth, rabbed one more bumper offer to wow the audience pairing Super Star Maheshbabu

ప్లాప్లు పలకరిస్తున్నా.. బంఫర్ ఆఫర్ అందుకున్న అమ్మడు

Posted: 01/15/2016 03:31 PM IST
Rakul to join mahesh babu in brahmotsavam

తెలుగులో ప్రస్తుతం క్రేజీయెస్ట్ హీరోయిన్ అమె. అయితే గత కొంతకాలంగా అమె నటించిన చిత్రాలను ప్లాఫ్ లు పలకరిస్తున్నాయి. అయినా అమె ఆఫర్లకు మాత్రం కోదవలేదు అమె ఎవరు? నో డౌట్. రకుల్ ప్రీత్‌సింగే. తన గ్లామర్‌తో యూత్ హార్ట్స్‌లో ప్లేస్ సంపాదించిన రకుల్ అదృష్టం అంతా ఇంతాకాదు. ఓ రకంగా అమె ఐరన్ లెగ్ అన్న టాక్ సినీ ఇండస్ట్రీలోకి రాకుండా అమెకు వరుసగా వస్తున్న ఆఫర్లే అపుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ముఖ్యకారణం అమె మంచి తనం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం.
 
తాజాగా అమె నటించిన ‘నాన్నకు ప్రేమతో...’లో సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్న ఈ బ్యూటీకి ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌బాబు సరసన నటించే అవకాశం లభించనుందట. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత. నిజానికి, సమంత ఇప్పటివరకూ ఈ షూటింగ్‌లోకి ఎంటర్ కాలేదు. తమిళంలో ఆమె చాలా బిజీగా ఉండటంతో, ‘బ్రహ్మోత్సవం’కు ఆమె ఎంతవరకు డేట్స్ కేటాయిస్తారనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో రకుల్ ప్రీత్‌సింగ్‌ను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా ఫిలిమ్    నగర్‌లో వినికిడి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Rakul Preet Singh  Brahmotsavam  

Other Articles