Dictator Movie Talk | Dictator Movie Public Talk

Dictator movie public talk

Dictator Movie Public Talk, Dictator Public Talk, Dictator Movie Review, Dictator Movie Rating, BalaKrishna Dictator Movie

Get the Nandamuri Balakrishna latest movie Dictator Movie Public Talk and Public Response. Get the Dictator Movie Review and Rating in Telugu on Teluguwishesh.com

"డిక్టేటర్" ఆదరగొట్టాడా???

Posted: 01/14/2016 01:37 PM IST
Dictator movie public talk

సంక్రాంతిసంబరాలకీ, ఈ సంబరాలను మరింత పెంచే నందమూరి బాలయ్య సినిమాలకీ అవినాభావసంబంధం ఉంది. "నరసింహనాయుడు" వంటిరికార్డ్బ్రేకింగ్సినేమాలెన్నో, సంక్రాంతి రిలీజ్లే... శతచిత్రపర్వానికిఒక్కమెట్టుదూరంలో, బాలయ్య - శ్రీవాస్తోకలిసి, ఈరోజు, అభిమానులకుఅందించిన "డిక్టేటర్" ఆకట్టుకున్నాడా?

బాలయ్యఅంటేహైఅమవుంట్ఆఫ్యాక్షన్అండ్పంచ్డైలాగ్స్... సినిమాలోఈరెండింటికీకొదవేలేదు. మనకితెలిసినట్టుగానే, శ్రీవాస్అంటేమెసేజ్నుకామెడీతోమేళవించిఅందించడంలోదిట్ట. "డిక్టేటర్" కూడాఇలాగేఉంది. ఒకసోషల్ఇష్యుని, యాక్షన్, కాస్తసస్పెన్స్, రోమ్యాన్స్, కామెడీతోమేళవించిఅందించాడుశ్రీవాస్.

బాలయ్య పర్ఫార్మెన్స్జస్టిఫైయబుల్గాఉంది. కాస్తరొటీన్గాఅనిపించినా, సినిమాప్రియులకు, ముఖ్యంగాబాలయ్యఅభిమానులను "డిక్టేటర్" ఆకట్టుకుంటాడుఅనేచెప్పాలి. థమన్సంగీతంకొత్తగాలేదుకానీ, వినసొంపుగానేఉంది. సినిమాలోఅంజలినాజూకుగాకనపడి, ఆడియన్స్కిఒకఫ్రెష్లుక్నుపరిచయంచేసింది.

బాలయ్యపంచ్డైలాగ్లుచాలానేఉన్నా, శ్రీవాస్స్టయిల్లోసటల్గానేచెప్పించడంతో, ఆడియన్స్కిబాలయ్యఈస్టయిల్కొంచంకొత్తగానేఅనిపించింది. అన్నీఎమోషన్స్సమపాళ్ళల్లోఉన్న "డిక్టేటర్", బాలయ్యఫ్యాన్స్కుసంక్రాంతికానుకేమరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dictator  Movie  Balakrishna  

Other Articles