Krishnagaadi Veera Premagadha | Audio launch date | Nani | First Look

Krishnagaadi veera premagadha teaser

Krishnagaadi Veera Premagadha Audio Teaser, Krishnagaadi Veera Premagadha Audio Release date, Nani Krishnagaadi Veera Premagadha first look, Nani Krishnagaadi Veera Premagadha, Nani Krishnagaadi Veera Premagadha movie news, Nani Krishnagaadi Veera Premagadha stills, Nani Krishnagaadi Veera Premagadha posters, Nani, Krishnagaadi Veera Premagadha

Krishnagaadi Veera Premagadha Teaser: Krishnagaadi Veera Prema Gaadha telugu movie official teaser. The movie stars Nani, Brahmaji, Sampath Raj, Harish Uthaman, Murli Sharma, Sathru, Pruthvi, Prabhas Srinu, Venu Tillu among others. Directed by Hanu Raghavapudi. Produced by Raam Achanta, Gopi Achanta, Anil Sunkara under the banner 14 Reels. Music scored by Vishal Chandrashekhar.

నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ టీజర్

Posted: 01/13/2016 10:33 AM IST
Krishnagaadi veera premagadha teaser

‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను జనవరి 18న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో టీజర్ ను తాజాగా విడుదల చేసారు.

ఈ సినిమాతో మెహరీన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇందులో బాలయ్య వీరాభిమానిగా నాని కనిపించబోతున్నాడు. బ్యూటీఫుల్ లవ్, మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Krishnagaadi Veera Premagadha  Teaser  Audio Release Date  Posters  

Other Articles