Rajugarintlo 7va roju | censor completed | Movie News | Stills

Rajugarintlo 7va roju censor completed

Rajugarintlo 7va roju movie censor report, Rajugarintlo 7va roju movie news, Rajugarintlo 7va roju movie stills, Rajugarintlo 7va roju movie posters, Rajugarintlo 7va roju movie updates, Rajugarintlo 7va roju stills, Rajugarintlo 7va roju movie cast

Rajugarintlo 7va roju censor completed: Rajugarintlo 7va roju movie ready to release. This movie censor process complited.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రాజుగారింట్లో 7వ రోజు’

Posted: 01/13/2016 09:49 AM IST
Rajugarintlo 7va roju censor completed

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మించిన సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. ఈ చిత్రం రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమాను ఈ జనవరి నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..

భరత్ మాట్లాడుతూ ‘’ ఈ మధ్య కాలంలో హారర్ సబ్జెక్ట్స్ తో వస్తోన్న సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ట్రైలర్స్, సాంగ్స్ చాలా బావున్నాయి. మూవీ అవుట్ పుట్ బాగా వచ్చింది. మంచి హారర్ ఫిలిం. ఖచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ట్రైలర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది'' అని చెప్పారు.

దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ.. ''క్రైమ్ ఆధారంగా రూపొందించిన ఓ హారర్ ఫిలిం ఇది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడి ఈ సినిమా చేశారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

ఈ చిత్రానికి నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, ఎడిటర్: అనిల్, స్టిల్స్: నాగభూషణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajugarintlo 7va roju  Censor Report  Stills  Posters  Release Date  

Other Articles