Sumanth Ashwin | Right Right | Shooting updates | First Look

Sumanth ashwin right right movie shooting updates

Sumanth Ashwin Right Right Shooting updates, Right Right First Look, Sumanth Ashwin Right Right, Sumanth Ashwin Right Right movie news, Sumanth Ashwin Right Right movie stills, Sumanth Ashwin Right Right stills, Sumanth Ashwin Right Right posters, Sumanth Ashwin, Right Right

Sumanth Ashwin Right Right Movie Shooting updates: Tollywood young hero Sumanth Ashwin Latest Film Right Right. This Film First Look Poster Released.

అరకులో రైట్ రైట్ షెడ్యూల్ పూర్తి

Posted: 01/09/2016 09:37 AM IST
Sumanth ashwin right right movie shooting updates

సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘రైట్ రైట్’. శ్రీ సత్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాకర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజా జవేరి హీరోయిన్.

ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ అరకులోయ, ఒరిస్సాలో పూర్తిచేసుకుంది. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయ్యింది. రెండవ షెడ్యూల్ ను ఈనెల 23 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. మూడవ షెడ్యూల్ మున్నార్ లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, ఆర్ట్: కె.ఎం. రాజీవ్, సహ నిర్మాత: జె. శ్రీనివాస రాజు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth Ashwin  Right Right  Shooting updates  First Look  Movie News  Stills  

Other Articles