NTR | Meelo Evaru Koteeswarudu | Nannaku Prematho | Release Date | Rakul Preet Singh | Stills

Ntr donates in meelo evaru koteeswarudu teaser

NTR in Meelo Evaru Koteeswarudu, Nannaku Prematho Movie Talk Adurs, Nannaku Prematho Audio Jukebox, Nannaku Prematho Movie News, Nannaku Prematho Movie Posters, Nannaku Prematho Movie stills, Nannaku Prematho Movie Release Date, Nannaku Prematho Audio, Ntr, Rakul Preet Singh

NTR Donates in Meelo Evaru Koteeswarudu Teaser: Young tiger ntr Nannaku Prematho Movie Release on 13 January. Sukumar direction, Devi Sri Prasad Music, Rakul Preet singh heroine.

వాళ్లకు ప్రేమతో ఎన్టీఆర్ విరాళం

Posted: 01/09/2016 09:14 AM IST
Ntr donates in meelo evaru koteeswarudu teaser

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిచిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి యంగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు. ఇందులో భాగంగా నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’ సీజన్ 3లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చాలా జోష్ గా పాల్గొనడమే కాకుండా, ఈ సినిమాలో తాను పాడిన ‘ఫాలో ఫాలో..’ పాటను పాడి అలరించాడు.

అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గెలుచుకున్న డబ్బులోని సగం ‘బసవతారకం’ క్యాన్సర్ హాస్పిటల్ కు మరియు మిగతా సగం ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళంగా అందజేసారు. తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ షోను త్వరలోనే ప్రసారం చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Meelo Evaru Koteeswarudu  Nannaku Prematho  Release Date  Rakul Preet Singh  Stills  

Other Articles