Jabardasth Apparao Movie with Choreographer Kastoori

Jabardasth apparao movie with choreographer kastoori

Jabardasth Apparao Movie Latest News, Jabardasth Apparao Movie Ready Action Cut, Jabardasth Apparao hero, Jabardasth Apparao latest news, Jabardasth Apparao movie updates, Jabardasth Apparao news, Jabardasth Apparao

Jabardasth Apparao Movie Latest News: Jabardasth Comedian Apparao acts in lead role movie Ready Action Cut. Choreographer CH Kastoori Direction.

అప్పారావుతో డాన్స్ మాస్టర్ కస్తూరి సినిమా

Posted: 01/05/2016 03:49 PM IST
Jabardasth apparao movie with choreographer kastoori

జబర్దస్థ్ ప్రొగ్రామ్ లో తన చిత్రవిచిత్రమైన వేశ దారణలతో,నటనతో ఆకట్టుకుంటోన్న అప్పారావు ప్రదాన పాత్రలో రెడీ యాక్షన్ కట్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.. శ్రీ పద్మావతి వెంకట రమణ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ కొరియో గ్రాఫర్ శ్రీమతి సి.హెచ్. కస్తూరి దర్శకనిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

ఈ సినిమా గురించి దర్శక నిర్మాత మాట్లాడుతూ... జనవరి 1న నూతన సంవత్సరం సందర్బంగా ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ చెశాము.. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14న చిత్రీకరణను ప్రారంభించనున్నాము..అప్పారావు ప్రధాన పాత్రలో పాత కొత్త నటీనటుల కలయికలో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తామని తెలిపారు...

ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, పాటలు: గురుచరణ్, రంగారావు..కూర్పు: శ్రీను బాబు.. కెమెరా: నాగబాబు.. మాటలు- దర్శకత్వ పర్యవేక్షణ : నండూరి వీరేష్.. నిర్మణాం- కధ- స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : సి.హెచ్.కస్తూరి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth Apparao  Ready Action Cut  Choreographer CH Kastoori  Movie stills  

Other Articles