Nenu Sailaja | Reviews | Ram

Ram angry on tv channel nenu sailaja reviews

Ram Angry on TV Channel Reviews, Ram Angry on TV Channel, Ram latest news, Ram latest stills, Ram movies, Ram movie updates, Nenu Sailaja reviews, Nenu Sailaja collections, Nenu Sailaja movie trailers, Nenu Sailaja songs

Ram Angry on TV Channel Nenu Sailaja Reviews: Tollywood hero ram latest film Nenu Sailaja. Keerthi suresh Heroine. Devisriprasad music.

తప్పుడు రివ్యూలు.. తప్పుడు వార్తలంటున్న రామ్

Posted: 01/04/2016 10:17 AM IST
Ram angry on tv channel nenu sailaja reviews

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా గురించి అందరూ కూడా పాజిటివ్ గా స్పందిస్తుంటే... ఓ తెలుగు టీవి ఛానెల్ మాత్రం ఈ సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇచ్చింది. దీంతో ఈ ఛానెల్ పై రామ్ మండిపడ్డారు. ఈ విషయంపై రామ్ తన సోషల్ మీడియా ట్విట్టర్లో ద్వారా చెప్పుకొచ్చాడు.

Ram angry on TV channel Review-02

రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. కిశోర్ తిరుమల సంగీతం అందించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nenu Sailaja  Reviews  Ram Angry  Stills  

Other Articles