B Saroja devi | Tollywood actor | chennai floods | mg ramachandran house

B saroja devi 5 lakhs donates to chief minister relief fund due to chennai floods

Saroja Devi,Saroja Devi news,Saroja Devi latest news,Saroja Devi updates,Saroja Devi latest updates,Saroja Devi movie updates,Saroja Devi latest movie updates,Saroja Devi tamil movies,Saroja Devi tamil latest movies,Saroja Devi tamil movie updates

Veteran actress b saroja asks mjr fans to contribute one rupee each to rennovate his house which is damaged in recent heavy floods

అభిమానులే ఆయన జ్ఞాపకాలను కాపాడుకోవాలి

Posted: 01/01/2016 06:20 PM IST
B saroja devi 5 lakhs donates to chief minister relief fund due to chennai floods

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు ఎంజీఆర్ ఇంటిని బాగుచేయించడం కోసం ఒక్కో అభిమాని ఒక్క రూపాయి ఇస్తే చాలునంటుంది అలనాటి ప్రఖ్యాత నటి సరోజదేవి. దివంగత మహానటులు ఎంజీయార్, శివాజీ గణేశన్‌ల సహకాల నటిగా సరోజ మంచి గుర్తింపునే సాధించారు, అయితే ఇటీవల చెన్నైలో కురిసిన కుండపోత వానతో ఎంజీఆర్ ఇళ్లు కూడా బాగా దెబ్బతినిందట.   చెన్నైలోని ఎంజీయార్ నివసించిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని ఆయన జ్ఞాపకాలుగా వున్న వస్తువులు చాలా వరకు కొట్టుకుపోయాయని, మరికొన్ని పాడైపోయాయని తెలిసి చాలా బాధ అనిపించిందని అన్నారు.

మనిషిగా వచ్చి దైవంగా పోయిన వ్యక్తి ఎంజీయార్. ఆయన ఇంటిలో కూర్చొని భోజనం చేశానన్నారు. ఎంజీయార్ ఇంటిని ఆయన అభిమానులు పరిరక్షించుకోవాలి. ఒక్కో అభిమాని ఒక్క రూపాయి చొప్పు ఇచ్చినా ఎంజీయార్ ఇల్లును సుందరంగా మార్చుకోవచ్చునన్నారు. ఇక నటుడు శింబు వివాదం పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చూశానన్నారు. ఆయన తన తప్పుకు క్షమాపణ చెప్పి వుండవచ్చు. మనమైనా ఆయన్ను క్షమించి ఉండాల్సింది. శింబు తల్లిదండ్రులు ఆవేదన చూస్తే పాపం అనిపించిందని అమె అవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : B Saroja devi  Tollywood actor  chennai floods  mg ramachandran house  

Other Articles