Karan Johar talks about Aryan Khan

Karan johar talks about aryan khan

Karan Johar talks about shah rukh khan son, Karan Johar talks about Aryan khan, shah rukh khan son movie, Karan Johar latest interview, Karan Johar, Aryan Khan debute, Aryan Khan latest news, Aryan Khan movie news, Aryan Khan movie updates, Aryan Khan

Karan Johar talks about Aryan Khan: Bollywood star hero Shah Rukh Khan son Aryan Khan introduce in Director Karan Johar direction.

బాబుని హీరోని చేసే బాధ్యత నాదే

Posted: 12/29/2015 04:07 PM IST
Karan johar talks about aryan khan

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్ ను హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇందుకోసం రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకనిర్మాత అయినటువంటి కరణ్ జోహర్ ను ఎంచుకున్నాడు. షారుక్-కరణ్ లు మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. దీంతో ఆర్యన్ సినిమా బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు కరణ్.

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ... షారుక్ తనకు మంచి స్నేహితుడని, అందువల్లే ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ ను తానే బాలీవుడ్ లో హీరోగా పరిచయం చేయబోతున్నానని కరణ్ తెలియజేసారు. కాబట్టి ఆర్యన్ ఇండస్ట్రీకీ తాను మాత్రమే పరిచయం చేయగలనని కరణ్ పేర్కొన్నారు.

అంతేకాకుండా షారుక్ తో తనకున్న స్నేహబంధాన్ని గుర్తుకుచేసుకున్నాడు. తాను భవిష్యత్తులో మంచి దర్శకుడిగా ఎదుగుతానని నమ్మిన మొదటి వ్యక్తి షారుకేనని కరణ్ తెలిపారు. ఆర్యన్ పెద్ద సక్సెస్ ఫుల్ హీరో అవుతాడని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మరి ఆర్యన్ కోసం కరణ్ ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karan Johar  Interview  Shah Rukh Khan  Aryan Khan  Movie News  Stills  

Other Articles