Sunil Eedu Gold Ehe movie first look

Sunil eedu gold ehe movie first look

Sunil Eedu Gold Ehe first look, Eedu Gold Ehe first look, Sunil Eedu Gold Ehe poster, Sunil Eedu Gold Ehe movie, Sunil Eedu Gold Ehe movie news, Sunil Eedu Gold Ehe stills, Sunil Eedu Gold Ehe updates, Sunil movies, Eedu Gold Ehe movie

Sunil Eedu Gold Ehe movie first look: Tollywood comedian, actor sunil upcoming film title Eedu Gold Ehe. This film first look poster released. Veeru potla director.

సునీల్ ‘గోల్డ్’ అంటున్న ‘బిందాస్’ డైరెక్టర్

Posted: 12/16/2015 04:42 PM IST
Sunil eedu gold ehe movie first look

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’ త్వరలోనే ప్రారంభం కానుంది. గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో ‘బిందాస్’ వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. హిలేరియస్ ఎంటర్ టనర్ గా రూపొందనునున్న ఈ చిత్రంలో హీరోయిన్ సహా మిగతా నటీనటులు. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలియజేశారు.

ప్రస్తుతం సునీల్ హీరోగా నటిస్తున్న ‘కృష్ణాష్టమి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Eedu Gold Ehe  first look  posters  

Other Articles