Sunny Leone does a Dubsmash for Ranveer Singh, Deepika Padukone’s Bajirao Mastani

Sunny leone s dubsmash for bajirao mastani

Sunny Leone, sunny leone dubsmash, sunny leone bajirao mastani dubsmash, sunny leone dubsmash ranveer singh, bajirao mastani, Deepika Padukone, Ranveer Singh, Dubsmash

Sunny Leone is the latest Bollywood celebrity who does a Dubsmash for Ranveer Singh, Deepika Padukone and Priyanka Chopra’s Bajirao Mastani!

నెట్టింట్లో సంచలనం చేస్తున్న సన్నీ లియోన్..!

Posted: 12/13/2015 03:48 PM IST
Sunny leone s dubsmash for bajirao mastani

నీలి చిత్రాల సుందరి నుంచి ఇండియాకు ఇంపోర్ట్ అయిన తక్షణం పలు వివాదాలు చుట్టుముట్టినా.. వాటికి బెదరక, రాణించి.. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ హీరోయిన్‌గా ఎదిగిన నటి సన్నీ లియోన్. భారత కుర్రకారుకు కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తోన్న ఈ అమ్మాడు తాజాగా మరో విధంగా సందడి చేస్తూ.. నెట్టింట్లో సంచలనానికి కారణమైంది. అదేంటంటారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన డబ్ స్మాష్‌.  ఈ అమ్మడు కూడా డబ్ స్మాష్‌లో డైలాగ్ చెప్పింది.

ఈ నెల విడుదల కానున్న బాజీరావ్ మస్తానీ చిత్రం నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ చెప్పిన డైలాగ్ చెప్పి పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమంలో వైరల్ అయింది. వేలాది మంది చూసేశారు. సినిమా బృందానికి సన్నీ ఆల్ ది బెస్ట్ చెబుతూ దీన్ని పోస్ట్ చేసినట్లు ట్వీట్ చేసింది. బాజీరావ్ మస్తానీ సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా నటించారు. సంజయ్ లీలా బన్సాలీ సినిమాకు దర్శకత్వం వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  bajirao mastani  Deepika Padukone  Ranveer Singh  Dubsmash  

Other Articles