Rani Mukerji couple gifts to daughter Adira

Rani mukerji couple gifts to daughter adira

Rani Mukerji couple gifts to their daughter, Rani Mukerji baby girl, rani mukerji daughter adira, Rani Mukerj health, Rani Mukerj latest news, Rani Mukerj news, Rani Mukerj hot news, Rani Mukerj stills

Rani Mukerji couple gifts to daughter Adira: Bollywood actress Rani Mukherji gave birth to a baby girl today. Rani and Aditya Chopra have named their baby Adira.

రాణీ కూతురికి ఖరీదైన కానుకలు

Posted: 12/12/2015 04:56 PM IST
Rani mukerji couple gifts to daughter adira

బాలీవుడ్ హీరోయిన్ రాణీముఖర్జీ, ఫిల్మ్ మేకర్ ఆదిత్యా చోప్రా జంటకు రెండు రోజుల క్రితం ఓ పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ పాపకు ‘అదిరా’ అనే పేరును కూడా పెట్టారు. ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు ‘అదిరా’ రాకతో చాలా సంతోషంగా వున్నారు.

అయితే తమ జీవితాల్లో సంతోషాన్ని నింపిన ఈ చిన్నారి అదిరాకు రాణీ-ఆదిత్యాలు ఓ భారీ కానుకను ఇచ్చేసారు. అదిరాకు కానుకగా రెండు కొత్త భవనాలను గిఫ్టుగా ఇస్తున్నారట. ముంబాయ్ లోని జుహూ ఏరియాలో ప్రస్తుతం ఈ రెండు భవనాలు నిర్మాణ దశలో వున్నాయి.

అదిరా వచ్చిన క్షణం నుంచే ఇలాంటి భారీ గిఫ్టులు కానుకగా ఇస్తే.. ఇక ముందు ముందు ఎలాంటి గిఫ్టులు ఇవ్వనున్నారో చూడాలి. మొత్తానికి రాణీ-ఆదిత్యాలు అదిరా రాకతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rani Mukerj  adira  Gifts  Aditya chopra  stills  

Other Articles